ఈశాన్య రుతుపవనాలతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటించింది. ఇప్పటికే నైరుతీ రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించగా... ఇదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయని అధికారులు తెలిపారు. దక్షిణ తెలంగాణపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఉంటుందంటున్న వాతావరణశాఖ అధికారి రాజారావుతో మా ప్రతినిధి ముఖాముఖి.
అలర్ట్: బయటకు వెళ్తున్నారా... అయితే గొడుగు తీసుకెళ్లండి!
నైరుతీ రుతుపవనాలు దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇవాళ, రేపు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
అలర్ట్: బయటకు వెళ్తున్నారా... అయితే గొడుగు తీసుకెళ్లండి!