తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా టీకా తీసుకున్న వారిపై ప్రభావం ఎలా ఉందంటే? - Corona vaccine latest news

అందరూ కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో బ్రిటన్‌లో... టీకా మార్కెట్లోకి వచ్చేసింది. దశల వారీగా వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు యూకే ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం అక్కడి ప్రజల్లో కొంత మంది టీకాలు తీసుకుంటున్నారు. వారిలో తెలుగు వారు, ప్రముఖ వైద్యులు డాక్టర్ బాపూజీరావు కూడా ఉన్నారు. ఈ టీకా ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చింది? అక్కడి అధికారులు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎలా చేపడుతున్నారు..? టీకాలు తీసుకున్న వారిపై ఎలాంటి ప్రభావం ఉంది..? ఈ వివరాలు తెలియజేస్తున్న డాక్టర్ బాపూజీరావుతో ప్రత్యేక ముఖాముఖి.

vaccine
యూకేలో కరోనా టీకా తీసుకున్న వారిపై ప్రభావం ఎలా ఉందంటే?

By

Published : Dec 14, 2020, 11:42 AM IST

యూకేలో కరోనా టీకా తీసుకున్న వారిపై ప్రభావం ఎలా ఉందంటే?

ABOUT THE AUTHOR

...view details