- పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
- ఉదయం 11 గం.కు లోక్‌సభ స్పీకర్ నేతృత్వంలో బీఏసీ సమావేశం
- సాయంత్రం 4 గంటలకు రాజ్యసభ బీఏసీ సమావేశం
- రెండు రోజుల సెలవు తర్వాత పునఃప్రారంభం కానున్న రాష్ట్ర శాసనసభ, మండలి
- శాసనసభలో టీఎస్-బీపాస్ బిల్లుతో సహా ఇతర బిల్లులపై చర్చ
- ఎస్సార్ఎస్పీ మిగులు జలాలను గోదావరిలోకి వదిలే అవకాశం
- శ్రావణి ఆత్మహత్య కేసులో సినీ నిర్మాత అశోక్ రెడ్డిని విచారించే అవకాశం
- రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
- ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా 'సేవా ఉత్సవాలు' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు
- ఏపీలో 272వ రోజుకు చేరుకున్న అమరావతి దీక్షలు
- రష్యాలో కొవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ ప్రజా పంపిణీ
నేటి ప్రధాన వార్తలు