తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​ 10 న్యూస్ @ 9PM - నేటి ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

top ten news
టాప్​ 10 న్యూస్ @ 9PM

By

Published : May 27, 2020, 9:01 PM IST

అయ్యో పాపం..

మెదక్‌ జిల్లాల పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. మూడేళ్ల బాబు బోరుబావిలో పడ్డాడు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..

ఆ కార్యక్రమం నిలిపేశారు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తగ్గేది లేదు

యాసంగిలో దేశవ్యాప్తంగా వరి సాగు, దిగుబడిలో తెలంగాణ రికార్డ్ సాధించిందని ఎఫ్‌సీఐ ప్రకటించింది. ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచిందో తెలుసా..

ఈసారి వారిపై కరోనా పంజా

వికారాబాద్ జిల్లాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. పిల్లలు, వృద్ధులపై తన పంజా విసురుతోంది.ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది.

ఈ ముప్పు తప్పేదెలా..

దేశం మొత్తం కరోనాపై పోరాడుతున్న సమయంలో మరో విపత్తు ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే ఉత్తర భారత దేశంలో ప్రవేశించిన ఈ మహమ్మారి... దక్షిణాదికీ తరలివస్తోంది. అదేమిటంటే..

మాట మార్చారు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్​.. చైనాలోని వుహాన్​ మార్కెట్​లో పుట్టి ఉండకపోవచ్చని అక్కడి శాస్త్రవేత్తలు కొత్తగా వాదిస్తున్నారు. అందుకు వారిలా చెప్పుకొస్తున్నారు.

వాళ్లే వారసులట

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత వారసులుగా ఆమె మేనకోడలు దీపా, మేనల్లడు దీపక్​లను గుర్తించిన మద్రాసు హైకోర్టు... జయలలిత ఆస్తులకు వారే హక్కుదారులుగా పేర్కొంది.ఆ ఆస్తుల విలువ ఎంతంటే..

మనమే అర్థం చేసుకోవాలి

వాస్తవాధీన రేఖ వెంబడి భారత్​-చైనా సైనికుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో వైడాంగ్​ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను గురించి ఆయన ఏమన్నారంటే..

ఓ చల్లని కబురు

మరో 24 గంటల తర్వాత నుంచి దేశంలో వేడిగాలులు తగ్గుముఖం పడతాయని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా మే 29, 30న దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇంకా ఏమి చెప్పిందంటే..

పోరుకు సిద్ధం

ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా డేనైట్ టెస్టు ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈ టెస్టు అడిలైడ్ వేదికగా జరగబోతుందని తెలుస్తోంది. మ్యాచ్​ ఎప్పుడు ప్రారంభంకానుందంటే..

ABOUT THE AUTHOR

...view details