- దేశవ్యాప్తంగా రెండో విడత కరోనా వ్యాక్సినేషన్
- కొ-విన్ 2.0 పోర్టల్ ప్రారంభం
- ఘనంగా ప్రారంభమైన దురాజ్‌పల్లి జాతర
- నేటి నుంచి 21 రోజుల పాటు మేడారం ఆలయం మూసివేత
- లింగమంతులస్వామికి బోనాలు, చోడమ్మ తల్లికి మొక్కులు
- అసోంలో ప్రచారంలో పాల్గొననున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా
- ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ పుట్టినరోజు
- బిహార్ సీఎం నితీశ్ కుమార్ పుట్టినరోజు
- సింగర్ కారుణ్య పుట్టినరోజు
- ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం
నేటి ప్రధాన వార్తలు