- నేటి నుంచి 6, 7, 8 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష క్లాసులు
- మేడారం చిన్న జాతర ప్రారంభం
- తెలంగాణ భవన్‌లో తెరాస ప్రజాప్రతినిధుల సమావేశం
- ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు పరిశీలన
- కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం
- నేటి నుంచి ఈ నెల 26 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష
- విద్యార్థి సంఘాలతో భేటీ కానున్న వైఎస్ షర్మిల
- హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ భేటీ
- దిల్లీలో కొనసాగుతున్న అన్నదాతల ఆందోళన
- ఇండియా-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు ప్రారంభం
- హీరో నాని పుట్టిన రోజు
- బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ పుట్టినరోజు
- జయలలిత జయంతి
- నటి శ్రీదేవి వర్ధంతి
నేటి ప్రధాన వార్తలు