తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ సమస్యకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం: ఉస్మానియా సూపరింటెండెంట్ - ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్ర తాజా వార్తలు

ఉస్మానియా ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ల సమస్య రోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. అటు జూడాలు సైతం దీనిపై గత నాలుగు రోజుకుగా సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో ఉస్మానియాలో శస్త్ర చికిత్సలకు ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న వివరాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్రతో మా ఈటీవీ భారత్​ ప్రతినిధి రమ్య ముఖాముఖి.

etv bharat interview with Osmania Suparintendent  Dr. Nagendra
ఉస్మానియాలో నాలుగోరోజుకు చేరిన జూనియర్‌ వైద్యుల సమ్మె

By

Published : Sep 12, 2020, 1:32 PM IST

సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్రతో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details