Ghmc Entomology Chief Interview: ' జీహెచ్ఎంసీ అప్రమత్తం.. ప్రత్యేక బృందాలతో శానిటైజేషన్' - ఎంటమాలజీ విభాగం చీఫ్ రాంబాబు
కరోనా మూడో వేవ్ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. రోజు రోజుకు జంట నగరాల్లో కేసులు పెరుగుతుండడంతో జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్‌తో బల్దియా స్ప్రేయింగ్ చేస్తోంది. నగరంలోని 3 వేలకు పైగా విద్యా సంస్థల్లో కూడా ఇప్పటికే స్ప్రేయింగ్ చేసినట్లు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం చీఫ్ రాంబాబు వెల్లడించారు. 500 ప్రత్యేక బృందాలతో ప్రతి రోజు స్ప్రేయింగ్ చేస్తున్నట్లు చెప్పారు. గతంలో వైరస్ హట్ స్పాట్స్‌గా ఉన్న గేటేడ్ కమ్యూనిటీ ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి ఏరియాల్లో కూడా శానిటైజేషన్ చేస్తున్నామన్నారు. చార్మినార్ జోన్‌లోని 250 ప్రాంతాల్లో శానిటైజేషన్ చేస్తున్నామంటున్న జీహెచ్ఎంసీ ఎంటమాలజీ చీఫ్ రాంబాబుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ చీఫ్ రాంబాబు
.