Vaccination Drive:మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్.. ఒకేచోట ఎంతమందికంటే..! - డాక్టర్ శ్రీనివాసరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి
హైదరాబాద్ మహానగరంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతోంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మెగా కొవిడ్ టీకా కార్యక్రమంలో... ఒకేచోట 40 వేలమందికి టీకా ఇచ్చేలా అతిపెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో డ్రైవ్ చేపట్టారు. కార్యక్రమ వివరాలపై ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
మహానగరంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు