శ్రమ సఫలీకృతం.. డ్రైవర్‌కు ప్రాణాదానం చేసిన రెస్క్యూ టీం - కాచిగూడలో రైలు ప్రమాదం
కాచిగూడ రైలు ప్రమాదంలో ఎంఎంటీఎస్ డ్రైవర్ చంద్రశేఖర్‌ను రక్షించేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమించింది. ఎనిమిది గంటల సుధీర్ఘ ఆపరేషన్ సఫలీకృతమైంది.
![శ్రమ సఫలీకృతం.. డ్రైవర్‌కు ప్రాణాదానం చేసిన రెస్క్యూ టీం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5035953-thumbnail-3x2-rescue.jpg)
ప్రాణాలతో బయటపడ్డ ఎంఎంటీఎస్ డ్రైవర్
ప్రాణాలతో బయటపడ్డ ఎంఎంటీఎస్ డ్రైవర్
హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన హంద్రీ ఎక్స్‌ప్రెస్, ఎంఎంటీఎస్ రైలు ప్రమాదంలో చిక్కుకున్న ఎంఎంటీఎస్ డ్రైవర్‌ను రెస్క్యూ టీం రక్షించింది. ఎనిమిది గంటల పాటు జరిగిన రెస్క్యూ ఆపరేషన్ సఫలీకృతమై... ప్రాణాలతో డ్రైవర్‌ను బయటకు తీశారు. ఈ ఆపరేషన్‌లో ఇంజినీరింగ్ విభాగానికి నేతృత్వం వహించిన భార్గవ్.. ఆపరేషన్ జరిగిన విధానాన్ని ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు...
TAGGED:
కాచిగూడ రైలు ప్రమాదం