తెలంగాణ

telangana

ETV Bharat / state

'డిజిటల్ విధానంలో ఓటరు గుర్తింపు కార్డులు' - Ec latest updates

ఇక నుంచి ఓటరు గుర్తింపు కార్డులు డిజిటల్ విధానంలో రానున్నాయి. ఎలక్ట్రానిక్ విధానంలో మొబైల్ యాప్ లేదా వెబ్​సైట్ నుంచి ఓటరు గుర్తింపు కార్డులను పొంది ఓటు వేసేందుకు ఉపయోగించుకోవచ్చు.

'డిజిటల్ విధానంలో ఓటరు గుర్తింపు కార్డులు'
'డిజిటల్ విధానంలో ఓటరు గుర్తింపు కార్డులు'

By

Published : Jan 24, 2021, 5:14 AM IST

ఇక నుంచి ఓటరు గుర్తింపు కార్డులు డిజిటల్ విధానంలో రానున్నాయి. ఎలక్ట్రానిక్ విధానంలో మొబైల్ యాప్ లేదా వెబ్​సైట్ నుంచి ఓటరు గుర్తింపు కార్డులను పొంది ఓటు వేసేందుకు ఉపయోగించుకోవచ్చు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రేపట్నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.

ఇటీవల కొత్తగా ఓటుహక్కు నమోదు చేసుకున్న వారు మొదటి దశలో రేపట్నుంచి డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డులు పొందవచ్చు. మిగతా వారు రెండో దశలో ఎలక్ట్రానిక్ కార్డులు పొందవచ్చు. ఈసీ వద్ద మొబైల్ నంబర్​ను నమోదు చేసుకోవడం ద్వారా ఈ సౌలభ్యం కలుగుతుంది. డిజిటల్ ఎపిక్ కార్డుల విధానం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్​తో ఈటీవీభారత్​ ముఖాముఖి...

'డిజిటల్ విధానంలో ఓటరు గుర్తింపు కార్డులు'

ఇదీ చూడండి:'కేటీఆర్ సీఎం అయితే మెడికల్ కాలేజీ మొదటికే '

ABOUT THE AUTHOR

...view details