తెలంగాణ

telangana

ETV Bharat / state

Chest hospital: '1000 పడకలతో నోడల్​ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతాం' - etv bharat face to face with chest hospital superintendent

హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రిని అత్యాధునికంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఆస్పత్రిని సందర్శించిన మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్.. మల్టీ స్పెషాలిటీగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన నివేదికలు తయారు చేయాలని ఆస్పత్రి అధికారులను కోరారు. ఆస్పత్రి వైద్యులు తగిన నివేదికలు తయారు చేసి సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి.

erragadda chest hospital
ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి

By

Published : Jun 10, 2021, 11:42 AM IST

'1000 పడకలతో నోడల్​ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతాం'

'సూపర్​ స్పెషాలిటీగా తీర్చిదిద్దినా ఛాతీ సమస్యలపై వచ్చే రోగులకు ఇలాంటి ఇబ్బందులు ఉండవు. వారికోసం స్పెషల్​ బ్లాకు ఏర్పాటు చేయాలనుకున్నాం. హైదరాబాద్​ నగరం మధ్యలో ఉండటం వల్ల నగరం నలుదిక్కుల నుంచి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దీంతో గాంధీ ఆస్పత్రికి కొంత భారం తగ్గుతుంది. ఇక్కడే వైరాలజీ, ఫంగస్​, బాక్టీరియాలపై పరిశోధనలకు సంబంధించి కేంద్రాలను ఏర్పాటు చేస్తే వేరే రాష్ట్రాలపై ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదు.'

డాక్టర్ మహబూబ్ ఖాన్, ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి సూపరింటెండెంట్

ఇదీ చదవండి:అప్రోచ్‌ ఛానల్‌ మీదుగా గోదావరి వరద మళ్లింపు

ABOUT THE AUTHOR

...view details