Nilofer Superintendent f2f: పిల్లలపై కొవిడ్ ప్రభావం.. వైరస్ సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - ముఖాముఖి
Nilofer Superintendent f2f: కరోనా మూడో వేవ్‌లో వైరస్ బారిన పడుతున్న పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పరిస్థితిని ముందస్తుగానే అంచనా వేసిన సర్కారు.. జిల్లాల్లోనూ పిల్లలకోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. అయితే పిల్లలకు మహమ్మారి సోకటం తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో కొవిడ్ సోకిందని ఎలా గుర్తించాలి. వైరస్ సోకినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై నీలోఫర్ పిల్లల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీ కృష్ణతో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
నీలోఫర్ పిల్లల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీ కృష్ణతో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
.