తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​ 10 న్యూస్ @1PM

నేటి ప్రధాన వార్తలు

By

Published : Jun 4, 2020, 1:03 PM IST

జలసౌధలో కృష్ణాబోర్డు సమావేశం

హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నదీ బోర్డు నూతన ఛైర్మన్ పరమేశం అధ్యక్షతన బోర్డు సమావేశం కొనసాగుతోంది.ప్రస్తావించే అంశాలు

మావోయిస్టులకు కాంట్రాక్టర్ల సాయం

తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లు మావోయిస్టులకు నగదు అందించేందుకు వెళ్తుండగా మహారాష్ట్రలో పోలీసులు పట్టుకున్నారు. ఆ నగదు ఎంతంటే..?

'ఇరు దేశాలు ఎదగడానికి ఇదే సరైన సమయం'

ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్​తో వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు. వారు ఈ విషయాలు చర్చించారు

ప్రసవానికి ముందే కడుపులో బిడ్డ మృతి

నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవానికి ముందే కడుపులో బిడ్డ మృతి చెందింది. వారి నిర్లక్ష్యం వల్లే అంటూ బంధువులు ఆరోపిస్తున్నారు.

కరోనా సమయంలో పదోతరగతి పరీక్షలా..!

కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పరీక్షలు నిర్వహిస్తారా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇంకేమందంటే..?

'అమెరికాలో భారతీయులు భయపడాల్సిన అవసరం లేదు'

అమెరికాలో జాతివివక్ష అల్లర్లతో ప్రవాస భారతీయులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తానా ప్రెసిడెండ్ జయశేఖర్ తాళ్లూరి తెలిపారు. ఇంకా ఏం అన్నారంటే..?

40 మంది విద్యార్థులపై కత్తితో దాడి

40 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులపై పాఠశాల కాపాలాదారుడు దాడి చేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..?

శాంసంగ్ గెలాక్సీ ఏ-31 వచ్చేస్తోంది

గెలాక్సీ ఏ-31 పేరుతో గురువారం మధ్యాహ్నం ఈ స్మార్ట్​ను దేశీయ విపణిలోకి విడుదల చేయనుంది శాంసంగ్​. ఆ ఫోన్​ ధరెంతంటే..?

ఐసీసీ విచారణలో ముగ్గురు 'ఫిక్సింగ్​' క్రికెటర్లు

ప్రపంచ క్రికెట్​కు పెనుభూతంగా మారిన ఫిక్సింగ్​కు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఐసీసీ. ఇందులో భాగంగా గతంలో మ్యాచ్‌ ఫిక్సింగ్​కు పాల్పడిన ముగ్గురు ఆటగాళ్లను విచారిస్తోంది. వారెవరంటే..?

ప్రియమణి డబుల్​ సర్​ప్రైజ్​

ప్రముఖ హీరోయిన్​ ప్రియమణి నటించిన 'విరాటపర్వం','నారప్ప' చిత్రాల నుంచి సర్​ప్రైజ్​లు వచ్చాయి. అవేంటంటే..?

ABOUT THE AUTHOR

...view details