గోదావరి నదీ యాజమాన్య బోర్డు మీటింగ్
ఇవాళ గోదావరి నదీ యాజమాన్య బోర్డు హైదరాబాద్‌లో సమావేశం కానుంది. ఇందులో చర్చించే అంశాలు
ఆ మూడు జిల్లాల్లో సీఎస్ పర్యటన
తెలంగాణలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం అమలు తీరును పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ జిల్లాలు ఏవంటే..?
కొన్నింటికి అనుమతుల్లేవ్
కంటైన్‌మెంట్ జోన్లలో కఠినంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అందులో వీటికి అనుమతుల్లేవని తేల్చి చెప్పారు.
దర్శనానికి ఏర్పాట్లు
ఈ నెల 8 నుంచి దేవాలయాల్లో ప్రవేశాలకు అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోదర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవి పాటించాల్సిందే..
వచ్చేవారం నుంచి దేశవ్యాప్తంగా ఆలయాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు తెరుచుకోనున్నందున వాటి నిర్వహణకు సంబంధించి ప్రామాణిక విధానాలను విడుదల చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.ఇవే ఆ నిబంధనలు