etela rajender: జె.పి.నడ్డాను కలిసిన ఈటల రాజేందర్ - etela rajender met jp nadda
13:06 June 14
జె.పి.నడ్డాను కలిసిన ఈటల రాజేందర్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender) కమలం గూటికి(Joined in BJP) చేరారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్(union minister dharmendra pradhan), రాష్ట్ర భాజపా వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్(tarun chugh).. ఈటల బృందాన్ని భాజపాలోకి సాదరంగా ఆహ్వానించి.. పార్టీ సభ్యత్వం అందజేశారు.
అనంతరం ఈటల రాజేందర్ బృందం భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి. నడ్డాను (Jp nadda) ఆయన నివాసంలో కలిశారు. ఈటల భాజపాలో చేరడంపై హర్షం వ్యక్తం చేశారు. రానున్నకాలంలో తెలంగాణలో భాజపాయే(BJP) అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో(Telangana state) భాజపాను విస్తరించడానికి కృషిచేస్తానని ఈటల పేర్కొన్నారు.
సంబంధిత కథనాలు: