వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు యువసేన ఆధ్వర్యంలో లేబర్ కాలనీలో నివాసముంటున్న పేద మహిళలకు నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ముఖ్య అతిథిగా హాజరై సరకులను అందించారు.
ఎర్రబెల్లి ప్రదీప్రావు యువసేన ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ - errabelli pradeep rao distributed food teams at waranagl town
ఎర్రబెల్లి ప్రదీప్ రావు యువసేన ఆధ్వర్యంలో వరంగల్‌లోని లేబర్ కాలనీ నిరుపేద మహిళలకు నిత్యావసర సరకులు అందజేశారు.
ఎర్రబెల్లి ప్రదీప్ రావు యువసేన ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ
ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ... సరకులు తీసుకున్నారు. ప్రజలంతా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి:కరోనాను మించిన తప్పుడు సమాచార సునామీ