తెలంగాణ

telangana

ETV Bharat / state

మిషన్ భగీరథ ఘనత కేసీఆర్, కేటీఆర్‌లకే దక్కుతుంది: ఎర్రబెల్లి - Minister Errabelli Dayakar latest news

వందశాతం ఇళ్లకు నల్లానీళ్లిస్తున్న జాబితాలో తెలంగాణ చేరడం సంతోషమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Errabelli
మిషన్ భగీరథ ఘనత కేసీఆర్, కేటీఆర్‌లకే దక్కుతుంది: ఎర్రబెల్లి

By

Published : Jan 21, 2021, 7:51 PM IST

దేశంలో వందశాతం ఇళ్లకు నల్లా నీళ్లిస్తున్న జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో నిలవడంపై పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తంచేశారు. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ధన్యవాదాలు తెలిపారు.

మిషన్ భగీరథ ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకే దక్కుతుందని స్పష్టంచేశారు. మిషన్ భగీరథ నీళ్ల బాటిళ్లను ప్రభుత్వ, ప్రజాప్రతినిధుల కార్యాలయాలకు త్వరలోనే అందిస్తామని ఎర్రబెల్లి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details