తెలంగాణ

telangana

ETV Bharat / state

రవళికి ఎర్రబెల్లి నివాళులు - PREMA

వారం రోజులుగా మృత్యువుతో పోరాడి రవళి ఓడిపోయింది. రాత్రి యశోదా నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించి శవపరీక్ష నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నేడు వరంగల్​లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

రవళికి ఎర్రబెల్లి నివాళులు

By

Published : Mar 5, 2019, 9:23 AM IST

ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన రవళి నిన్న మృతి చెందింది. ఉదయం గాంధీ ఆసుపత్రిలో శవపరీక్ష అనంతరం.. వరంగల్ తరలించారు.

రవళికి ఎర్రబెల్లి నివాళులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details