కరోనా విజృంభణ దృష్ట్యా పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువు పొడిగించారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీ ఎల్సెట్కు ఆలస్య రుసుము లేకుండా ఈనెల 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చునని కన్వీనర్ జీబీ రెడ్డి తెలిపారు. బీఈడీ ప్రవేశాల కోసం ఆలస్య రుసుము లేకుండా ఈనెల 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కన్వీనర్ ఎ.రామకృష్ణ ప్రకటించారు.
exams: ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువు పెంపు - తెలంగాణ వార్తలు
కొవిడ్ నేపథ్యంలో పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును పొడగించారు. ఆలస్య రుసుము లేకుండా సమర్పించే అవకాశం కల్పించారు. బీఈడీ ప్రవేశాల కోసం ఆలస్య రుసుము లేకుండా ఈనెల 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కన్వీనర్ ఎ.రామకృష్ణ ప్రకటించారు.
corona, entrance exams
వ్యాయామ విద్య కోర్సులు బీపెడ్, డీపెడ్ ప్రవేశాల పరీక్ష పీఈసెట్ దరఖాస్తుల గడువు ఈనెల 30 వరకు పొడిగించినట్లు కన్వీనర్ సత్యనారాయణ తెలిపారు. ఇప్పటి వరకు బీపెడ్ కోసం 1487, డీపెడ్కు 1062 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి:పెళ్లామే కావాలన్న పదహారేళ్ల బాలుడు