రాష్ట్రంలోని ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈ మేరకు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది.మే నెలలో ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఈ మేరకు ప్రకటించింది. దరఖాస్తుల తేదీలు, ఫీజుల తేదీల వివరాలను కన్వీనర్లు ప్రకటిస్తారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఎంట్రన్స్‌లపై ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రవేశ పరీక్షలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రవేశ పరీక్షల తేదీలు వెల్లడి:
1) ఎంసెట్ - మే 7 నుంచి 14 వరకు
2) ఎంసెట్ ఇంజినీరింగ్ - మే 7 నుంచి 11 వరకు