తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆన్​లైన్​లోనే తరగతులు, పరీక్షలు... ఫలితాలు' - ఇఫ్లూ వార్తలు

ఆన్​లైన్​లో తరగతులు, పరీక్షలు నిర్వహించి... ఫలితాలను సైతం ప్రకటించి ఇఫ్లూ విద్యా సంవత్సరాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. ఇంటర్నెట్ సమస్య ఉన్న ప్రాంతాల్లో విభిన్న మార్గాల్లో పరీక్షలు నిర్వహించి అందరినీ ఆకట్టుకుంది. ఇది వారికి ఎలా సాధ్యమైంది?

english-and-foreign-languages-vice-chancellor-about-academic-year
'ఆన్​లైన్​లో తరగతులు, పరీక్షలు... ఫలితాలు కూడా'

By

Published : Jul 8, 2020, 3:25 PM IST

కరోనా పరిస్థితులు వెంటాడుతున్నప్పటికీ.. ఇంగ్లీష్, విదేశీ భాషల విశ్వ విద్యాలయం.. ఇఫ్లూ విద్యా సంవత్సరాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. అర్ధాంతరంగా నిలిచిపోయిన తరగతులను ఆన్​లైన్ ద్వారా పూర్తి చేసింది. పరీక్షలు సైతం ఆన్‌లైన్‌లో నిర్వహించి ఫలితాలను ప్రకటించింది. యూజీసీ అనుమతిస్తే రానున్న విద్యా సంవత్సరం ఆన్‌లైన్ తరగతులతో ప్రారంభించాలని భావిస్తోంది. ఆన్‌లైన్‌లో విద్యాసంవత్సరం పూర్తిచేయడం ఎలా సాధ్యమైందనే అంశంపై ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్ సురేష్ కుమార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...

'ఆన్​లైన్​లో తరగతులు, పరీక్షలు... ఫలితాలు కూడా'

ABOUT THE AUTHOR

...view details