ప్రముఖ కవి, రచయిత కలువకొలను సదానంద(81) మృతి చెందారు. ఏపీలోని చిత్తూరు జిల్లా పాకాలకు చెందిన ఆయన... బాలసాహిత్యంలో విశేష కృషి చేశారు. అడవితల్లి నవలకు బాలసాహిత్య పురస్కారం అందుకున్నారు.
ప్రముఖ కవి, రచయిత కలువకొలను సదానంద మృతి - writter Kaluvakolanu Sadananda
ప్రముఖ కవి, రచయిత కలువకొలను సదానంద(81) మృతి చెందారు. ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన బాలల సాహిత్యంలో విశేష కృషి చేశారు.
ప్రముఖ కవి, రచయిత కలువకొలను సదానంద
ఈ పురస్కారం అందుకున్న తొలి తెలుగు సాహిత్యకారుడిగా పేరొందారు. 1939 ఫిబ్రవరి 22న జన్మించిన ఆయన... ఇప్పటివరకు బాలల కోసం 200కు పైగా కథలు, 100కి పైగా గేయాలు రచించారు. 8 కథా సంపుటాలతో పాటు 2 నవలలు కూడా రాశారు.
- ఇదీ చూడండి:'ఆరు నెలల్లో 175 వాయు నాణ్యత కేంద్రాలు!'