చర్యలు తీసుకొండి
స్పందించిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రమాద ఘటనకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ట్విటర్లోకోరారు. దీనిపై స్పందించిన డీజీపీ ఈ కేసులో విచారణ జరుగుతోందని... బాధ్యులకు నోటీసులు జారీ చేశామని... చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.