తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇదేంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోవడం ఖాయం..!

కొన్ని ఎక్కడున్న వాటిలానే ఉంటాయి.! మరికొన్ని మాత్రం వేరే దానిలా ఉంటాయి..! మేం చెప్పేదేంటంటే కంటితో చూసినంత మాత్రానా.. 'ఇది అదే' అనే అభిప్రాయానికి రాకూడదని..! అంతలేదంటారా..? అయితే ఇదేంటో చెప్పండి చూద్దాం.

By

Published : Feb 14, 2021, 2:00 PM IST

Eggplant resembling a pumpkin
ఇదేంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోవడం ఖాయం..!

అక్కడ ఓ పెద్ద కాయ కనిపిస్తుంది కదా..? అదేంటని అడిగితే టక్కున ఎవరైనా.. ఏం చెబుతారు. గుమ్మడికాయ అని..! అవునా..! మీరు కూడా అలా అనుకుని పొరబడితే మాత్రం హల్వాలో కాలేసినట్టే..!

ఈ చిత్రంలో కనిపిస్తున్నది గుమ్మడికాయ అనుకుంటే పొరపాటే! ఆశ్చర్యం కలిగించినా.. అది వంకాయ. అవునండి.. నిజమే. అది వంకాయే. ములుగు జిల్లా, మంగపేట మండల కేంద్రంలో... ప్రభుత్వ ఉపాధ్యాయుడు ములకాల వెంకటస్వామి ఇంటి వద్దనున్న వంగచెట్టుకు కిలోకుపైగా బరువున్న ఈ వంకాయ కాసింది. దీన్ని చూసి ఆశ్చర్యపోవడం చూసినవారి వంతైంది.

ABOUT THE AUTHOR

...view details