కరోనా వైరస్ కలకవర పెడుతున్న నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా హృద్రోగ సమస్యలు ఉన్న వారిలో ఈ మహమ్మారి మరింత ఆందోళన కలిగిస్తోంది. హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... కొవిడ్-19 వ్యాధి సోకితే గుండెమీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది అన్న వివరాలతో సహా సోషల్ డిస్టెన్సింగ్ అవసరంపై ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేశ్ గూడపాటితో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
హృద్రోగులపై కరోనా ప్రభావం ఎంత? - corona latest updates
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కలవర పెడుతోంది. హృద్రోగులపై కరోనా ప్రభావం చూపెడుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మిగతా వారితో పోలిస్తే.. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

హృద్రోగులపై కరోనా ప్రభావం ఉంటుందా?