హైదరాబాద్లోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో నూతన భవనాన్ని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. చెస్ట్ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ, ఇతర ఫ్లూలకు సంబంధించిన ఒరియెంటెషన్ కార్యక్రమాన్ని ఈటల మొదలుపెట్టారు. ఈ సదస్సులో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
మానసిక రోగులకు అన్ని రకాల వైద్యసేవలు: ఈటల - మానసిక రోగులకు అన్ని రకాల వైద్యసేవలు: ఈటల
మానసిక రోగులకు అన్ని రకాల వైద్యసేవలు అందిస్తామని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో నూతన భవనాన్ని ప్రారంభించారు.
మానసిక రోగులకు అన్ని రకాల వైద్యసేవలు: ఈటల
ఇవీచూడండి: 'దిశ' ఎన్కౌంటర్పై జ్యుడీషియల్ విచారణ...