తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనాడు జర్నలిజం స్కూల్​ నోటిఫికేషన్​ విడుదల

అక్షరానికి సామాజిక ప్రయోజనం కలిగించే పాత్రికేయ వృత్తిలో చేరాలనుకుంటున్నారా?.. సమాజాభివృద్ధి పట్ల ఆకాంక్ష, భాష మీద పట్టు మీకు ఉంటే ఈ ప్రకటన కచ్చితంగా మీ కోసమే. కొత్తతరం పాత్రికేయుల్ని తీర్చిదిద్దటం కోసం మల్టీమీడియా, టెలివిజన్​, మెుబైల్​ జర్నలిజం విభాగాల్లో పోస్టుగ్రాడ్యుయేట్​ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నాం.

By

Published : Mar 11, 2020, 8:12 AM IST

EENADU JOURNALISM SCHOOL NOTIFICATION
ఈనాడు జర్నలిజం నోటిఫికేషన్​ విడుదల

ఈనాడు జర్నలిజం స్కూల్​ నోటిఫికేషన్​ విడుదల

దరఖాస్తు కోసం : క్లిక్​ చేయండి

ABOUT THE AUTHOR

...view details