నిజాయతీగా ఓటు వేస్తాం... మీరు వేయండి
నిజాయతీగా ఓటు వేస్తాం... మీరు వేయండి - VOTE AWARNESS PROGRAMME
హైదరాబాద్లోని మెహిదీపట్నంలో ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో ఓటు అవగాహన సదస్సు నిర్వహించారు. సింధు మహిళా కళాశాలలోని 500 మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నిజాయతీగా ఓటు వేస్తామని ప్రమాణం చేశారు.
![నిజాయతీగా ఓటు వేస్తాం... మీరు వేయండి](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2901574-893-cb6b348a-49f2-44d6-bfac-1d3603d36d69.jpg)
నిజాయతీగా ఓటు వేస్తాం... మీరు వేయండి