హైదరాబాద్ ఆర్కేపురంలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabithaindra reddy) పాల్గొన్నారు. మంత్రి చేతుల మీదగా దుర్గమ్మ వారి బంగారు కిరీటం, ప్రసన్నాంజనేయస్వామి ఆభరణములు అందజేశారు.
Sabitha indrareddy: హనుమాన్ జయంతి వేడుకల్లో సబితా ఇంద్రారెడ్డి - తెలంగాణ వార్తలు
కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని ఆంజనేయ స్వామిని కోరుకున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి(Sabithaindra reddy) తెలిపారు. హైదరాబాద్ ఆర్కేపురంలో ప్రసన్నాంజయనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.

Sabithaindra reddy: హనుమాన్ జయంతి వేడుకల్లో సబితా ఇంద్రారెడ్డి
కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని ఆంజనేయ స్వామిని కోరుకున్నట్లు మంత్రి సబితా తెలిపారు. దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తున్న పాలకవర్గానికి, దాతలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి:Eatala Resign : ఎమ్మెల్యే పదవికి రేపు ఈటల