నిత్యం అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటూనే ఓ సాధారణ గృహిణిలా ఆవకాయ పచ్చడి పెట్టడంలో నిమగ్నమయ్యారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఆమె భర్త కూడా మంత్రిగా ఉన్న రోజుల్లో పొలం పనులు చేసుకున్న రోజులు గుర్తు చేసుకున్నారు. తాను కూడా ఓ సాధారణ మహిళనే అన్న తీరుగా పచ్చడి తయారు చేశారు.
మంత్రిగారి చేతి ఆవకాయ రుచి చూస్తారా..! - సబితా ఇంద్రారెడ్డి తాజా వార్తలు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన నివాసంలో మామిడికాయ పచ్చడి పెట్టారు. మంత్రిగా పెద్ద హోదాలో ఉన్నప్పటికీ తాను కూడా ఓ సామాన్య గృహిణిగానే చాటిచెబుతూ మామిడి కాయ పచ్చడి చేయడంతో నిమగ్నమయ్యారు.
![మంత్రిగారి చేతి ఆవకాయ రుచి చూస్తారా..! minister sabitha indrareddy prepared avakaya pickle](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7373666-thumbnail-3x2-sabitha-rk.jpg)
మంత్రిగారి చేతి ఆవకాయ రుచి చూస్తారా..!