తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి: సబితా ఇంద్రారెడ్డి - hyderabad latest news

ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం రోజు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. హైదరాబాద్ సరూర్‌నగర్, ఆర్కేపురం డివిజన్‌లలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.

education minister sabitha indra reddy
సబితా ఇంద్రా రెడ్డి

By

Published : Feb 16, 2020, 6:59 PM IST

హైదరాబాద్​ సరూర్‌నగర్​, అల్కాపురిలో ఐసీడీఎస్‌ కార్యాలయం, మహిళా పార్కుకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి భూమి పూజ చేశారు. కాలనీల్లో ఉన్న సమస్యలను తెలుసుకుని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం నాడు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

సబితా ఇంద్రా రెడ్డి

ABOUT THE AUTHOR

...view details