తెలంగాణ ఈసెట్ ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. ఫలితాల్లో మొత్తం 97.58 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. గత నెల 31న జరిగిన ఈ పరీక్షకు 28041 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ప్రథమ స్థానంలో మహిళలే...

25,440 మంది పరీక్ష రాయగా 24,832 మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్షల్లో మహిళలు ప్రథమ స్థానంలో నిలిచారు. అడ్మిషన్ ప్రాసెస్కు సంబంధించిన వివరాలు ఈ నెల 16న నోటిఫికేషన్ ద్వారా వెల్లడిస్తామని ఛైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు.