తెలంగాణ

telangana

ETV Bharat / state

TS Eamcet : ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల - తెలంగాణ ఎంసెట్​ వార్తలు

EAMCET
EAMCET

By

Published : Oct 22, 2021, 5:25 PM IST

Updated : Oct 22, 2021, 6:08 PM IST

17:22 October 22

TS Eamcet : ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

 తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ధ్రువపత్రాల పరిశీలనకు ఈనెల 25, 26న స్లాట్‌ బుకింగ్​ చేసుకోవచ్చు. ఈనెల 27న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈనెల 27 నుంచి 30 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు చేసుకోవాలి. నవంబర్‌ 2న తుది విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు ఉంటుంది.  

 నవంబర్‌ 9 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌... నవంబర్‌ 9, 10న వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. నవంబర్‌ 12న ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. నవంబర్‌ 14న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

ఇదీ చూడండి:Huzurabad by elections 2021: హుజూరాబాద్ ఎన్నికల్లో ఎన్నికోట్లు స్వాధీనం చేసుకున్నారంటే..

Last Updated : Oct 22, 2021, 6:08 PM IST

ABOUT THE AUTHOR

...view details