రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాపించకుండా లాక్డౌన్ ఉన్నందున ఈసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువును ఉన్నత విద్యా మండలి పొడిగించింది. ఎంసెట్‌కు ఆలస్య రుసుము దరఖాస్తులు స్వీకరించే గడువు ఈనెల 30తో ముగియనుండటంతో.. దాన్ని ఏప్రిల్ 7 వరకు పొడిగించింది. ఈసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 28తో ముగియాల్సి ఉండగా.. దానిని ఏప్రిల్ 5 వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.
ఎంసెట్, ఈసెట్ దరఖాస్తుల గడువు పొడగింపు - ఎంసెట్, ఈసెట్‌కు దరఖాస్తుల గడువు పొడగింపు
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఎంసెట్, ఈసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువును ఉన్నత విద్యా మండలి పొడిగించింది. ఈసెట్‌కు ఏప్రిల్ 5 వరకు, ఎంసెట్‌కు ఏప్రిల్ 7 వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించారు.
ఎంసెట్, ఈసెట్‌కు దరఖాస్గ డువు పొడగింపు