హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన బండారు దత్తాత్రేయను ఎమ్మెల్సీ యొగ్గే మల్లేశం ఆధ్వర్యంలో కురుమం సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ముసల్ జంగ్ వంతెన వద్దనున్న రాష్ట్ర కురుమ సంగంలో సన్మానించి జ్ఞాపికలు అందించారు. ఆత్మీయ సన్మానం స్వీకరించడం సంతోషంగా ఉందని దత్తాత్రేయ పేర్కొన్నారు. కురుముల విద్య, రాజకీయాలలో రాణించాలని ఆశిస్తున్నట్లు... వారి అభ్యున్నతికి తనవంతు సహాయం చేస్తానని దత్తాత్రేయ పేర్కొన్నారు.
దత్తాత్రేయకు కురుమ సంఘం ఆత్మీయ సన్మానం - oldcity_bandaru_dattatreya_sanmanam
హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన మాజీ కేంద్ర మంత్రి, బండారు దత్తాత్రేయను ఎమ్మెల్సీ యోగ్గే మల్లేశం ఆధ్వర్యంలో సన్మానించారు. ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

దత్తత్రేయకు కురుమ సంఘం ఆత్మీయ సన్మానం
దత్తత్రేయకు కురుమ సంఘం ఆత్మీయ సన్మానం