ఏపీ మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూశారు. కొన్నాళ్ల కిందట కరోనా బారిన పడిన ఆయన.. విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విశాఖ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌గా పని చేశారు.
మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత - ద్రోణంరాజు శ్రీనివాస్ న్యూస్
విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... ఏపీ మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూశారు. విశాఖ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ద్రోణంరాజు... వీఎంఆర్‌డీఏ తొలి ఛైర్మన్‌గా పని చేశారు.
మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత