హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ, ఫీలెస్ ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో 3000 ఏడీ అనే నాటకాన్ని సరికొత్తగా ప్రదర్శించారు. సుంకరి దర్శకత్వంలో నిర్వహించిన నాటకంలో ఆధునిక సాంకేతిక వినియోగం వలన మానవాళికి జరిగే అనర్థాలు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.
రవీంద్రభారతిలో నాటక ప్రదర్శన
ఆధునిక సాంకేతిక వినియోగం కారణంగా మానవాళికి జరిగే అనర్థాలను చక్కగా వివరించారు కళాకారులు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ సంగీత నాటక అకాడమీ, ఫీలెస్ ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ నాటకాన్ని నిర్వహించారు.
నాటక ప్రదర్శన