డిగ్రీ మూడో విడతలో 57,695 సీట్లు దోస్త్ కేటాయించింది. సీటు వచ్చిన అభ్యర్థులు ఈనెల 26లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. నేటి నుంచి ప్రత్యేక విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు ఉంటాయని చెప్పారు. ఈ నెల 26 వరకు రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లకు గడువు ఉంటుందని వివరించారు.
డిగ్రీ మూడో విడత సీట్లు కేటాయింపు - Telangana Dost
డిగ్రీ మూడో విడత సీట్లు కేటాయింపు
10:17 October 15
డిగ్రీ మూడో విడత సీట్లు కేటాయింపు
Last Updated : Oct 15, 2020, 10:59 AM IST