తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ సిగరెట్ల నిషేధించొద్దు : వాపర్స్ అసోసియేషన్ - మానవ హక్కులను హరించేలా ఉందని వారు విమర్శించారు

ఈ సిగరెట్లను నిషేధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసోసియేషన్ ఆఫ్ వాపర్స్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్​లో నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశవ్యాప్తంగా దిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్​కతా, చెన్నైలలో నిరసనలు చేస్తున్నట్లు వాపర్స్ అసోసియేషన్ తెలిపింది.

ఈ సిగరెట్ల నిషేధించొద్దు :వాపర్స్ అసోసియేషన్

By

Published : Sep 28, 2019, 9:31 PM IST

దేశంలో ఈ సిగరెట్లను నిషేధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసోసియేషన్ ఆఫ్ వాపర్స్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్​లో నిరసన కార్యక్రమం చేపట్టారు. దిల్లీ, ముంబయి, బెంగళూరు, కోలకతా, చెన్నైలలో నిరసన కార్యక్రమం చేస్తునట్లు వాపర్స్ అసోసియన్ సభ్యులు తెలిపారు. దేశంలో 11 కోట్లకు పైగా స్మోకర్స్ ఉండగా.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజారోగ్యంతో పాటు.. మానవ హక్కులను హరించే విధంగా ఉన్నాయని వాపర్స్ విమర్శించింది. ప్రభుత్వం ఈ సిగరెట్లు, వాపింగ్ పై నిషేధాన్ని తక్షణం ఉపసహరించాలని వాపర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.

ఈ సిగరెట్ల నిషేధించొద్దు :వాపర్స్ అసోసియేషన్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details