ప్లాస్మా ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలి: సజ్జనార్ - hyderabad latest news
కరోనా సోకిన వాళ్లలో కొంతమందికి దీర్ఘకాలిక వ్యాధులుండటం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి కరోనా వైరస్ వృద్ధి చెందుతోంది. అలాంటి వాళ్లకు ప్లాస్మా థెరపీ ఉత్తమ ఫలితాలను ఇస్తోంది. ఈ తరుణంలో ప్లాస్మా దానం చేసేందుకు దాతలు ముందుకు రావాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరుతున్నారు. ప్లాస్మా ఇవ్వడానికి వచ్చే వాళ్ల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెబుతున్న సజ్జనార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
![ప్లాస్మా ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలి: సజ్జనార్ donors should come for donate plasma to corona victims: cyberabad cp sajjanar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8154110-thumbnail-3x2-cp.jpg)
ప్లాస్మా ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలి: సజ్జనార్
.
ప్లాస్మా ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలి: సజ్జనార్