తెలంగాణ

telangana

By

Published : Mar 5, 2021, 12:36 PM IST

ETV Bharat / state

అంతర్వేది తీరంలో డాల్ఫిన్ల సందడి!

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో డాల్ఫిన్లు కనువిందు చేస్తున్నాయి. చేపలు, రొయ్యలు తినడానికి వెళ్లినపుడు అవి తారసపడుతున్నాయి.

dolphins-on-the-antarvedi-coast
అంతర్వేది తీరంలో డాల్ఫిన్ల సందడి!

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది సాగర తీరంలో హంప్‌బ్యాక్‌ డాల్ఫిన్లు సందడి చేస్తున్నాయి. తెల్లవారుజామున, అలల తాకిడి తక్కువగా ఉన్నప్పుడు తీరానికి 500 మీటర్ల దూరంలో సంచరిస్తున్నాయి. చేపలు, రొయ్యలను తినేందుకు వచ్చిన సమయంలో వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ మన్నెపురి శ్రీకాంత్‌ కెమెరాకు డాల్ఫిన్ల చిత్రాలు చిక్కాయి.

ABOUT THE AUTHOR

...view details