PV SUDHAKAR టపాసులు కాలుస్తూ ప్రమాదానికి గురైతే.. తీసుకోవలసిన జాగ్రత్తలు - దీపావళి
PV Sudhakar దీపావళి అనగానే అందరికీ వెంటనే గుర్తొచ్చేవి దీపాల అలంకరణ, బాణసంచా పేల్చడం. అలాంటి దీపావళి పర్వదినాన టపాసులు పేలుస్తూ ఎంతోమంది అనేక ప్రమాదాలకు గురవుతుంటారు. బాణసంచాలోని రసాయనాలు శరీరంలోకి వెళ్లి అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. మరి అలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో తీసుకోవాల్సిన ఉపశమన చర్యల గురించి వివరిస్తున్న డాక్టర్ పీవీ సుధాకర్‌తో ముఖామఖి.
డాక్టర్ పీవీ సుధాకర్
..