ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొవిడ్​ టీకాతో ఎలాంటి ఇబ్బందుల్లేవ్​..' - telangana varthalu

రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కొవిడ్ సమయంలో ముందుండి వైద్య సేవలు అందించిన వైద్యులకు, ఆస్పత్రుల సిబ్బందికి తొలివిడత వ్యాక్సినేషన్​లో భాగంగా వ్యాక్సిన్​ని సర్కారు సరఫరా చేస్తోంది. కొవిడ్‌ వ్యాక్సిన్‌తో తమకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని వైద్యులు, వైద్య సిబ్బంది చెబుతున్నారు. కొందరు కావాలనే సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి భయాందోళనలు చెందకుండా ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలంటున్న నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందితో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

'కొవిడ్​ టీకాతో ఎలాంటి ఇబ్బందుల్లేవ్​..'
'కొవిడ్​ టీకాతో ఎలాంటి ఇబ్బందుల్లేవ్​..'
author img

By

Published : Jan 29, 2021, 5:03 PM IST

'కొవిడ్​ టీకాతో ఎలాంటి ఇబ్బందుల్లేవ్​..'

ABOUT THE AUTHOR

...view details