NATUROPATHY: అద్భుత ఫలితాలనిచ్చే నేచురోపతి వైద్యం అంటే ఏమిటో తెలుసా? - telangana varthalu
నేచురోపతి వైద్యాన్ని ప్రజలకు మరింత చేసే దిశగా కృషి చేస్తోంది హీలింగ్ హస్త సంస్థ. 20ఏళ్లుగా ప్రకృతి వైద్యంలో ఫిజీషియన్‌గా సేవలు అందిస్తున్న డాక్టర్ మస్తాన్ యాదవ్.. ఇటీవల నేచురోపతి(naturopathy) మందులను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గాను ఐఎస్బీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు నేచురోపతి(naturopathy) వైద్యం అంటే ఏమిటి?.. ప్రకృతి వైద్యంలో ఎలాంటి వ్యాధులకు మెరుగైన సేవలు అందుబాటులో ఉన్నాయి?. అల్లోపతి, ఆయుర్వేదానికి భిన్నంగా నేచురోపతి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అన్న అంశాలపై హీలింగ్ హస్త నిర్వాహకులు డాక్టర్ మస్తాన్ యాదవ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
NATUROPATHY: అద్భుత ఫలితాలనిచ్చే నేచురోపతి వైద్యం అంటే ఏమిటో తెలుసా?