చేతులను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకుంటూ.. అనవసరంగా ముఖాన్ని తాకకుండా ఉంటే కరోనాను కొంతవరకు రాకుండా జాగ్రత్త పడవచ్చంటున్నారు వైద్యులు. ఈ నేపథ్యంలో అసలు చేతులు ఎలా శుభ్రపరుచుకోవాలి.. శానిటైజర్ వినియోగం... మాస్కులు ధరించేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రముఖ వైద్యుడు డాక్టర్ గోపీచంద్ మన్నంతో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
'ఆ మూడు పాటిస్తే కరోనా దరిచేరదు' - కరోనా జాగ్రత్తలు
కరోనా ప్రజలను భయపెడుతోంది. ఈ మహమ్మారికి ఇప్పటివరకు ఎలాంటి మందు లేదు. ప్రతి ఒక్కరు తమకు తాముగా శుభ్రంగా ఉంటే కరోనా దరిచేరదని వైద్యులు పేర్కొంటున్నారు. చికిత్స కన్నా నివారణ ద్వారానే వైరస్ అరికట్టవచ్చని చెబుతున్నారు.
'ఆ మూడు పాటిస్తే కరోనా దరిచేరదు'