తెలంగాణ

telangana

ETV Bharat / state

సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి: డాక్టర్ గోపీచంద్ - gopichand

కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో మనందరం కష్టతరమైన దశలో ఉన్నామని డాక్టర్ గోపీచంద్ అన్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో వైరస్​ను వ్యాప్తి చేయవద్దని సూచించారు. ఏమైనా వస్తువులు తాకినప్పుడు చేతులు తప్పకుండా కడుక్కోవాలని.. దగ్గినప్పుడు చేతులు అడ్డుగా పెట్టుకోవాలని చెప్పారు. సామాజిక నిర్బంధంతో కరోనా వ్యాప్తిని ఆరికట్టవచ్చన్నారు.

doctir gopichandh on corona precautions
doctir gopichandh on corona precautions

By

Published : Mar 26, 2020, 8:46 PM IST

.

సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి: డాక్టర్ గోపీచంద్

For All Latest Updates

TAGGED:

gopichand

ABOUT THE AUTHOR

...view details