ETV Bharat / state
'స్వీయ నియంత్రణతోనే సురక్షిత జీవనం' - interview with doctor anuradha
తెలుగు రాష్ట్రాలకు సీనియర్ హెల్త్ రీజనల్ డైరెక్టర్ ఆమె. కరోనా మహమ్మారి వెలుగు చూసిన నాటి నుంచి ఎయిర్ పోర్టుల్లో స్క్రీనింగ్ మొదలుకుని... చనిపోయిన మృతదేహాలను ఇతర దేశాల నుంచి రాష్ట్రంలోకి అనుమతించే వరకు అనేక బాధ్యతలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. ఇక రెండు రాష్ట్రాల్లో... రోగులకు అందిస్తున్న చికిత్సలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కేంద్రానికి నివేదిస్తున్నారు డాక్టర్ అనురాధ. ఈ నేపథ్యంలో తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన సహా పలు అంశాలపై ఏపీ, తెలంగాణల సీనియర్ రీజినల్ డైరెక్టర్ ఫర్ హెల్త్ డాక్టర్ అనురాధతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
!['స్వీయ నియంత్రణతోనే సురక్షిత జీవనం' doctor-anuradha-speaks-on-corona-effects-in-telugu-states](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7015938-743-7015938-1588354402463.jpg)
స్వీయ నియంత్రణతోనే సురక్షిత జీవనం
By
Published : May 2, 2020, 10:29 AM IST
| Updated : May 2, 2020, 1:15 PM IST
స్వీయ నియంత్రణతోనే సురక్షిత జీవనం ఇదీ చదవండి
Last Updated : May 2, 2020, 1:15 PM IST