రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ రెండో డోస్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. వైద్య విద్య సంచాలకులు రమేశ్ రెడ్డి.. రెండో డోస్ వ్యాక్సిన్ను గాంధీ ఆస్పత్రిలో తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్ తీసుకోవాలంటున్న డీఎంఈ రమేశ్ రెడ్డి, ఐపీఎం డైరెక్టర్ శంకర్, టిమ్స్ డైరెక్టర్ విమల థామస్తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి..
'రెండో డోస్ టీకాకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి' - dme ramesh reddy interview
రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ రెండో డోస్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి డోస్ వేయించుకున్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎంఈ రమేశ్ రెడ్డి కోరారు. గాంధీ ఆస్పత్రిలో ఆయన రెండో డోస్ టీకా వేయించుకున్నారు.
!['రెండో డోస్ టీకాకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి' second dose vaccination](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10610750-259-10610750-1613209506476.jpg)
రెండో డోస్ టీకా
వైద్యాధికారులతో 'ఈటీవీ భారత్' ప్రతినిధి రమ్య ముఖాముఖి
ఇదీ చదవండి:'ఆంధ్రాలో ఏం చేయలేకనే.. తెలంగాణలో పార్టీ'