హైదరాబాద్ వనస్థలిపురం డీమార్ట్ స్టోర్ వద్ద ఇంటర్ విద్యార్థి సతీశ్ మృతి చెందిన ఘటనపై యాజమాన్యం స్పందించింది. ఘటనపై తాము ఎలాంటి ఆరోపణలు చేయదల్చుకోలేదని పేర్కొంది. పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది.
'విద్యార్థి మృతిపై స్పందించిన డీ మార్ట్ యాజమాన్యం' - Hyderabad Vanasthalipuram D Mart
డీమార్ట్ షాపింగ్‌మాల్ వద్ద ఇంటర్ విద్యార్థి సతీశ్ మృతి చెందిన అంశంపై యాజమాన్యం స్పందించింది. ఘటనపై పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది.
!['విద్యార్థి మృతిపై స్పందించిన డీ మార్ట్ యాజమాన్యం' D_MART](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6108559-682-6108559-1581961921136.jpg)
D_MART
ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి ఔటింగ్ వచ్చిన సతీశ్... డీ మార్ట్‌లో షాపింగ్‌కి వెళ్లాడు. చాక్లెట్ దొంగతనం చేశాడన్న కారణంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అతన్ని ప్రశ్నించగా... భయంతో సొమ్మసిల్లి పడిపోయి మరణించాడు.
ఇవీ చూడండి :ఓయూ విద్యార్థి ఆత్మహత్య.. వీహెచ్ సహా విద్యార్థుల అరెస్ట్